Header Banner

30 ఏళ్ల తర్వాత కూడా అందంగా కనిపించాలా! ఈ టిప్స్ పాటిస్తే చాలు!

  Sun Feb 16, 2025 10:57        Life Style

చాలామంది స్త్రీలు 30 ఏళ్ల తర్వాత కూడా అంతే అందంగా కనిపించడంతో పాటు, మెరిసే చర్మం కావాలని కోరుకుంటూ ఉంటారు. అందుకోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకాల బ్యూటీ ప్రాడక్టులను ఉపయోగిస్తూ ఉంటారు. వాటితో పాటు నాచురల్ టిప్స్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. మామూలుగా వయసు పెరిగే కొద్దీ చర్మం సహజమైన మెరుపును కోల్పోవడం అన్నది సహజం. అందుకే ఈ వయసు పెరిగే కొద్దీ అందాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే అంద విహీనంగా కనిపిస్తారు. 

 

అప్పుడు మీ ఆరోగ్యం, చర్మం పై మరింత శ్రద్ధ వహించాలి. డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్, మీ చర్మం వృద్ధాప్యానికి దగ్గరవుతున్నట్టు సూచిస్తుంది. 30 ఏళ్లు పైబడిన వారికి మామూలుగా ముఖంపై ముడతలు రావడం అన్నది సహజం. అలాంటప్పుడు పదేపదే ముఖాన్ని శుభ్రం చేయడం రకరకాల క్రీములు వాడడం ఇలాంటివన్నీ ఆపేయాలి. అలాగే మీరు వాడే బ్యూటీ ప్రొడాక్ట్స్‌ మీ చర్మ రకాన్ని బట్టి ఉండాలి. 30 ఏళ్ల లోపు మహిళలు కాస్మెటిక్స్ వాడకాన్ని పెంచుతారు. 

 

ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇది చర్మంఫై తేమను కోల్పోయేలా చేస్తుందట. దీంతో ముఖంపై ముడతలు ప్రారంభమవుతాయి. రాత్రిపూట అన్ని మేకప్‌ లను తొలగించాలట. అలాగే వేసవి కాలంలో ఎండలో బయట తిరిగేటప్పుడు సన్‌ స్క్రీన్ లోషన్ ఉపయోగించాలని చెబుతున్నారు. జిడ్డు చర్మం కోసం సన్‌ స్క్రీన్ జెల్ ఉపయోగించాలట. అలాగే రాత్రిపూట చర్మం శుభ్ర పరిచిన తర్వాత క్రీమ్‌ తో తేలికగా మసాజ్ చేసుకోవాలి అని చెబుతున్నారు. అలాగే మెరిసే చర్మం కోసం ఆహారం జీవనశైలి కూడా ముఖ్యమని చెబుతున్నారు. 

 

ఆరోగ్యకరమైన అందమైన చర్మం కోసం ప్రతి రోజు తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పచ్చి సలాడ్లు,మొలకెత్తిన ధాన్యాలు, తృణ దాన్యాలు వంటివి తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే పెరుగును కూడా మీ డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నారు. ప్రతిరోజు 6 నుంచి 8 గ్లాసుల నీటిని తాగాలని చెబుతున్నారు. అందులో ఒక గ్లాసు నీళ్లలో నిమ్మకాయ రసాన్ని కలుపుకొని ఉదయం పూట తాగాలని చెబుతున్నారు. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల 30 ఏళ్ల తర్వాత కూడా తప్పకుండా అందంగా కనిపిస్తారని చెబుతున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #LifeStyle #Health #Beauty #BeautyTips